Bible Language

Amos 6 (NCV) New Century Version

Versions

TEV   సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనవారికి శ్రమ
ERVTE   సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలాసుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సమరయ పర్వతంమీద ఉన్న ప్రజలలో కొంతమంది సురక్షితంగా ఉన్నట్లు తలంచున్నారు. కాని మీకు చాలా దుఃఖకరము మీరు ప్రాముఖ్యమైన జనాంగపు “ముఖ్య” నాయకులు. “ఇశ్రాయేలు ప్రజలు” సలహా కొరకు మీ వద్దకు వస్తారు.
IRVTE   {చెర తప్పనిసరి} PS సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు.
సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు.
ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.