Bible Language

Exodus 21:30 (NCV) New Century Version

Versions

TEV   వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
ERVTE   అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.
IRVTE   మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి.