Bible Language

Exodus 26:2 (NCV) New Century Version

Versions

TEV   ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. తెరలన్నిటికి ఒకటే కొలత.
ERVTE   తెరలన్నీ ఒకే కొలతలో తయారు చేయాలి. ప్రతి తెరా 14 గజాల పొడవు 2 గజాల వెడల్పు ఉండాలి.
IRVTE   ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. తెరలన్నిటికీ ఒకటే కొలత. PEPS