Bible Language

Ezekiel 21:16 (NCV) New Century Version

Versions

TEV   ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము
ERVTE   ఖడ్గమా, పదునుగా నుండుము, కుడి పక్క నరుకు. ఎడమ పక్క నరుకు. నీ అంచు ఎటు వెళ్లగోరితే అటు వెళ్లు!
IRVTE   కత్తీ! కుడివైపు దెబ్బ కొట్టు! ఎడమవైపు దెబ్బ కొట్టు! నీ పదునైన అంచు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లనివ్వు. PEPS