Bible Language

Ezekiel 41:13 (NCV) New Century Version

Versions

TEV   మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థల మును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడ లను కొలువగా నూరు మూరలాయెను.
ERVTE   పిమ్మట మనుష్యుడు ఆలయాన్ని కొలిచాడు. ఆలయం నూరు మూరల పొడఉంది. భవనం, నియమిత స్థలం, దాని గోడలతో కలిసి పొడవు నూరు మూరలున్నాయి.
IRVTE   మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు.