Bible Language

Ezekiel 41:24 (NCV) New Century Version

Versions

TEV   ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
ERVTE   తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి.
IRVTE   ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది.