Bible Language

Ezekiel 44:2 (NCV) New Century Version

Versions

TEV   అంతట యెహోవా నాతో మాట సెలవిచ్చెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.
ERVTE   యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఈ ద్వారం మూయబడి ఉంటుంది. ఇది తెరవబడదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దీనిద్వారా ప్రవేశించాడు గనుక మరెవ్వరూ ద్వారంగుండా ప్రవేశం చేయరు. అందువల్ల ఇది మూయబడి ఉండాలి.
IRVTE   అప్పుడు యెహోవా నాతో మాట చెప్పాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించాడు కాబట్టి మనిషీ ప్రవేశింపకుండేలా అది గట్టిగా మూసి ఉంది. ఇక అది ఎన్నటికీ తీయకూడదు.