Bible Language

Ezekiel 6:12 (NCV) New Century Version

Versions

TEV   దూరముననున్న వారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.
ERVTE   దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది.
IRVTE   దూరంగా ఉన్నవాళ్ళు తెగులు వల్ల చస్తారు. సమీపంలో ఉన్నవాళ్ళను ఖడ్గం హతం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కరువు వల్ల చనిపోతారు. విధంగా నా క్రోధాన్ని అమలు చేస్తాను. PEPS