Bible Language

Hosea 13:3 (NCV) New Century Version

Versions

TEV   కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.
ERVTE   అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. పొగ మంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యపు పోత పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.
IRVTE   కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, PEPS పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. PEPS కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, PEPS పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు. PEPS