Bible Language

Hosea 7:4 (NCV) New Century Version

Versions

TEV   రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారం దరు మానని కామాతురతగలవారై యున్నారు.
ERVTE   రొట్టెలు చేయువాడు రొట్టె చేయుటకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
IRVTE   వారంతా కాముకులే. PEPS రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. PEPS ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. PEPS ఊరుకున్నట్టు వారంతా కాముకులే. PEPS