Bible Language

Isaiah 37:1 (NCV) New Century Version

Versions

TEV   హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి
ERVTE   సైన్యాధికారి సందేశం హిజ్కియా విన్నాడు. సందేశం అతడు విన్నప్పుడు, హిజ్కియా తన బట్టలు చింపేసుకొన్నాడు. అప్పుడ హిజ్కియా సంతాప సూచకమైన ప్రత్యేక వస్త్రాలు ధరించి యెహోవా మందిరానికి వెళ్లాడు.
IRVTE   {హిజ్కియాకు యెషయా వర్తమానం} (37:1-13; 2రాజులు 19:1-13) PS మాటలు విని హిజ్కియా తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.