Bible Language

Isaiah 48:6 (NCV) New Century Version

Versions

TEV   నీవు సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో చించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను
ERVTE   “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు గనుక మీరు ఇతరులకు వార్త చెప్పాలి. మీకు ఇంకా తెలియని కొత్త సంగతులను ఇప్పుడు నేను మీకు చెబతాను.
IRVTE   నువ్వు విషయాలు విన్నావు. వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.