Bible Language

Job 28:1 (NCV) New Century Version

Versions

TEV   వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.
ERVTE   మనుష్యులకు వెండి లభిర చే గనులు ఉన్నాయి. మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
IRVTE   వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.