Bible Language

Jonah 2:5 (NCV) New Century Version

Versions

TEV   ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టు కొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపునాచు నా తలకుచుట్టుకొని యున్నది.
ERVTE   “సముద్రజలం నన్ను ముంచి వేసింది. నీరు నా నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చు కోలేకుండా ఉన్నాను. సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి.
IRVTE   నీళ్ళు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను.
సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది.