Bible Language

Joshua 18 (NCV) New Century Version

Versions

TEV   ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు.
IRVTE   {మిగిలిన భూభాగాల పంపకం} PS ఇశ్రాయేలీయులు దేశాన్ని స్వాధీనపరచుకున్న తరువాత వారంతా షిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు.