Bible Language

Judges 5:21 (NCV) New Century Version

Versions

TEV   కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలముపూని సాగుము.
ERVTE   కీషోను నది ప్రాచీన నది. కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది. నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో.
IRVTE   కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు.
నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో!