Bible Language

Leviticus 11:38 (NCV) New Century Version

Versions

TEV   విత్తన ములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
ERVTE   అయితే విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత అపవిత్ర జంతువుయొక్క శవంలోని భాగమైనా విత్తనాలమీద పడితే, అప్పుడు మీకు విత్తనాలు అపవిత్రం.
IRVTE   కానీ నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి. PEPS