Bible Language

Luke 14:15 (NCV) New Century Version

Versions

TEV   ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా
ERVTE   భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
IRVTE   ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు మాటలు విని, “దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు” అని ఆయనతో అన్నాడు. PS