Bible Language

Luke 17:20 (NCV) New Century Version

Versions

TEV   దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయనదేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.
ERVTE   ““కొందరు పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని అడిగారు.” యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు.
IRVTE   {రాజ్యం గురించిన ఆధ్యాత్మిక అంతరార్థం} PS ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.