Bible Language

Luke 9:37 (NCV) New Century Version

Versions

TEV   మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.
ERVTE   మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది.
IRVTE   {దయ్యం వదిలించే శక్తి లేని శిష్యులు} (మత్తయి 17:14-21; మార్కు 9:14-29) PS మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.