Bible Language

Mark 6:28 (NCV) New Century Version

Versions

TEV   పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి చిన్న దాని కిచ్చెను, చిన్నది తన తల్లికిచ్చెను.
ERVTE   దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
IRVTE   దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.