Bible Language

Matthew 26:14 (NCV) New Century Version

Versions

TEV   అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి
ERVTE   తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు.
IRVTE   {యూదు నాయకులతో ఇస్కరియోతు యూదా లాలూచీ} (మార్కు 14:10-11; లూకా 22:3-6) PS అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు.