Bible Language

Numbers 10:18 (NCV) New Century Version

Versions

TEV   రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
ERVTE   తర్వాత రూబేను నివాసము నుండి మూడు భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం కింద ప్రయాణం చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు కుమారుడైన ఏలీసూరు విభాగానికి సైన్యాధిపతి.
IRVTE   తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.