Bible Language

Philippians 2:1 (NCV) New Century Version

Versions

TEV   కావున క్రీస్తునందు హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల
ERVTE   క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా!
IRVTE   క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే,