Bible Language

Proverbs 14:23 (NCV) New Century Version

Versions

TEV   కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
ERVTE   నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
IRVTE   కష్టంతో కూడిన పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి. PEPS