Bible Language

Proverbs 30:4 (NCV) New Century Version

Versions

TEV   ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
ERVTE   మనిిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. మనిిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. మనిిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. మనిిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?
IRVTE   ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? PEPS తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? PEPS బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? PEPS భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? PEPS ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా? PEPS