Bible Language

Psalms 83:13 (NCV) New Century Version

Versions

TEV   నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
ERVTE   గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ప్రజలను చేయుము. గాలి చెదరగొట్టు గడ్డిలా ప్రజలను చేయుము.
IRVTE   నా దేవా, సుడి తిరిగే దుమ్ములాగా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళను చెయ్యి.