Bible Language

Romans 4:21 (NCV) New Century Version

Versions

TEV   దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
ERVTE   దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపు కోగలడని, శక్తి ఆయనలో ఉందని అబ్రహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది.
IRVTE   దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు.