Bible Language

Romans 4:4 (NCV) New Century Version

Versions

TEV   పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.
ERVTE   పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. వచ్చిన జీతం బహుమానం కాదు.
IRVTE   పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు. విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-నిర్వచనం (4:18-21) PS