Bible Language

1 Samuel 14:2 (NET) New English Translation

Versions

TEV   సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను, అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందలమంది.
ERVTE   మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు కింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు.