Versions
TEV షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను.
ERVTE షావూలు మరణానంతరం బయల్ - హానాను రాజయ్యాడు. బయల్ - హానాను తండ్రి పేరు అక్బోరు.
IRVTE షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.