Bible Language

1 Kings 3:19 (NET) New English Translation

Versions

TEV   అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను.
ERVTE   ఒక రోజు రాత్రి స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, బిడ్డ చనిపోయింది.
IRVTE   అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు.