Bible Language

1 Kings 6:35 (NET) New English Translation

Versions

TEV   వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
ERVTE   ప్రతి తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క బడ్డాయి. చెక్కడాలన్నిటి పైన బంగారు పూత వేయబడింది.
IRVTE   వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు.