Bible Language

1 Samuel 11:4 (NET) New English Translation

Versions

TEV   దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు వర్త మానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.
ERVTE   వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు.
IRVTE   రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు సమాచారం అందించినప్పుడు ప్రజలంతా గట్టిగా ఏడ్చారు.