Bible Language

1 Samuel 20:39 (NET) New English Translation

Versions

TEV   సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము సంగతి తెలిసి యుండెను.
ERVTE   సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు.
IRVTE   సంగతి ఏమిటో అతనికి తెలియలేదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే సంగతి తెలుసు.