Bible Language

1 Samuel 2:35 (NET) New English Translation

Versions

TEV   తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.
ERVTE   నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు.