Bible Language

2 Kings 4:16 (NET) New English Translation

Versions

TEV   ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషామరుసటి యేట రుతువున నీ కౌగిట కుమారుడుండు నని ఆమెతో అనెను. ఆమె మాట వినిదైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.
ERVTE   ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు. స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది