Bible Language

2 Peter 3:10 (NET) New English Translation

Versions

TEV   అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన
ERVTE   కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి.