Bible Language

2 Samuel 22:35 (NET) New English Translation

Versions

TEV   నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.
ERVTE   దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు.
IRVTE   నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే
నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.