Bible Language

2 Samuel 7:28 (NET) New English Translation

Versions

TEV   యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము.
ERVTE   హోవా, నా దేవా,! నీవే దేవునివి. నీవి సత్యవాక్కులు. నీ సేవకుడనైన నాకు మంచి విషయాలన్నీ వాగ్దానం చేశావు.
IRVTE   యెహోవా, నా ప్రభూ, నీ దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్తున్నావు కదా. నువ్వు దేవుడివి కాబట్టి నీ మాటలన్నీ నిజమైనవి.