Bible Language

2 Timothy 4:8 (NET) New English Translation

Versions

TEV   ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.
ERVTE   ఇప్పుడు ‘నీతి’ అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు ‘ఆ రానున్న రోజు’ దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్న వాళ్ళందరికీ బహుమతి లభిస్తుంది.