Bible Language

Isaiah 65:22 (NET) New English Translation

Versions

TEV   వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
ERVTE   ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఇంటిలో నివసించటం అనేది జరుగదు. ఒకడు ఒక తోటను నాటగా మరొకడు తోట ఫలాలు తినటం అనేది జరుగదు. వృక్షాలు బతికినంత కాలం నా ప్రజలు బతుకుతారు. నేను ఏర్ప రచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.