Bible Language

Job 42:16 (NET) New English Translation

Versions

TEV   అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
ERVTE   కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు మనుమరాండ్రను, మునిమనుమలు మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు జీవించాడు.