Bible Language
Psalms 23:6
(NET)
New English Translation
Versions
TEV
నేను
బ్రదుకు
దినములన్నియు
కృపాక్షేమములే
నా
వెంట
వచ్చునుచిరకాలము
యెహోవా
మందిరములో
నేను
నివాసము
చేసెదను.
ERVTE
నా
మిగిలిన
జీవితం
అంతా
మేలు,
కరుణ
నాతో
ఉంటాయి.
మరియు
నేను
ఎల్లకాలం
యెహోవా
ఆలయంలో
నివసిస్తాను.