Bible Language

Psalms 40:17 (NET) New English Translation

Versions

TEV   నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.
ERVTE   ప్రభూ, నేను కేవలం నిస్సహాయం, నిరుపేద మనిషిని. యెహోవా నన్ను గూర్చి ఆలోచించును గాక! నాకు సహాయం చేయుము. నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.