Bible Language

Acts 12:13 (NET) New English Translation

Versions

TEV   అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
ERVTE   పేతురు తలుపు తట్టాడు. ‘రొదే’ అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది.
IRVTE   అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.