Versions
TEV మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.
ERVTE మేము సెలవు పుచ్చుకొని నేరుగా ‘కోసు’కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు ‘రొదు’ చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి ‘పతర’ చేరుకున్నాము.
IRVTE {తూరు పట్టణానికి ప్రయాణం} PS మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్ళి కోసు పట్టణానికి, మరునాడు రొదు పట్టణానికి, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం.