Bible Language

Amos 3:5 (NET) New English Translation

Versions

TEV   భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా?
ERVTE   బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి బోనులోకి ఎగిరిరాదు. బోనుమూసూకుపోతే, అది అందులో చిక్కుతుంది.
IRVTE   నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా?
ఉరిలో ఏదీ చిక్కకపోతే
ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?