Bible Language

Amos 4:5 (NET) New English Translation

Versions

TEV   పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్చార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయు లారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ERVTE   పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి.” యెహోవా ఇది చెప్పాడు.
IRVTE   రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి.
స్వేచ్ఛార్పణలు ప్రకటించండి.
వాటి గురించి చాటించండి.
ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా.
యెహోవా ప్రకటించేది ఇదే. PEPS