Bible Language

Daniel 1:18 (NET) New English Translation

Versions

TEV   నెబుకద్నెజరు తన సముఖ మునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.
ERVTE   యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. గడువు తీరిన తర్వాత, అష్పెనజు యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకు వెళ్లాడు.
IRVTE   గడువు ముగిసిన తరువాత యువకులను తన ఎదుట ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. నపుంసకుల అధికారి వాళ్ళను రాజు సమక్షంలో నిలబెట్టాడు.